పోస్ట్‌లు

2 సంస్కృత భాష - విశ్లేషణ

శ్రీ   గురుభ్యోమ్   నమః ఈ   గీతా   పారాయణము   అనుష్టుప్   ఛందములో   ఉంటుంది .  అనగా   ప్రతీ   శ్లోకములో   నాలుగు   పాదాలు   ఉంటాయి .  ప్రతీ   పాదము లోనూ   ఎనిమిది   అక్షరాలు   ఉంటాయి .  ధర్మము   మూడు   రకములు .  కాయిక   ధర్మము . ( మన   శరీరము   తో   చేసే   ధర్మ   కార్యము ) వాచక   ధర్మము . ( నిరంతరము   ఎదుటి   వారితో   మంచినే   మాట్లాడడము ,  నిత్యమూ   భగవన్నామ   స్మరణ   సంకీర్తనాదులు చేయడము ) మానసిక   ధర్మము . ( మంచి   సంకల్పములు   చేయడము ,  ఎల్లప్పుడూ   మంచి   విషయములనే   గుర్తుంచుకోవడము ) వాచక   ధర్మములో  “ గీతాపారాయణము ”  అత్యుత్తమ   మైనదిగా   చెప్పబడుతోంది .  ద్వాపరయుగము   చివరలో   శ్రీకృష్ణపరమాత్మ   అర్జునుడికి   ఉపదేశించిన   ఈ   భగవద్గీత   కలియుగము   మొదలై  5000  సంవత్సరములు   అయినా...